Fri Jan 30 2026 11:39:22 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : రెబల్ ఎమ్మెల్యేలు ముగ్గురు నుంచి నలుగురికి పెరిగారే
రాజ్యసభ ఎన్నికల్లో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు తమ ఓటును చెల్లనివిగా చేసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రెబల్ ఎమ్మెల్యేలు ముగ్గురు మాత్రమే ఉ్నారు. నాలుగో వ్యక్తి ఎవరనేది ఇంకా [more]
రాజ్యసభ ఎన్నికల్లో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు తమ ఓటును చెల్లనివిగా చేసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రెబల్ ఎమ్మెల్యేలు ముగ్గురు మాత్రమే ఉ్నారు. నాలుగో వ్యక్తి ఎవరనేది ఇంకా [more]

రాజ్యసభ ఎన్నికల్లో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు తమ ఓటును చెల్లనివిగా చేసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రెబల్ ఎమ్మెల్యేలు ముగ్గురు మాత్రమే ఉ్నారు. నాలుగో వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియలేదు. మద్దాలి గిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం చెల్లని ఓట్లు వేశారు. నాలుగో చెల్లని ఓటు వేసిన ఎమ్మెల్యే ఎవరన్న చర్చ పార్టీలో జరుగుతుంది. అచ్చెన్నాయుడు వ్యవహారంలో పార్టీ వైఖరి నచ్చని ఎమ్మెల్యే ఒకరు చెల్లని ఓటు వేశారంటున్నారు. నాలుగు చెల్లని ఓట్లు టీడీపీ ఎమ్మెల్యేలవే కావడం గమనార్హం.
Next Story