Wed Mar 18 2026 02:48:24 GMT+0530 (India Standard Time)
టీఆర్ఎస్ నుంచి నలుగురు నేతల సస్పెన్షన్

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు నాయకులను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గడ్డం వినోద్(చెన్నూరు), గజ్జెల నగేష్(కంటోన్మెంట్), జలంధర్ రెడ్డి, శంకర్ లపై పార్టీ సస్పెన్షన్ విధించింది. వీరంతా టీఆర్ఎస్ టిక్కెట్లు ఆశించినా దక్కకపోవడంతో స్వతంత్రులు, ఇతర పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారని పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.
Next Story

