Thu Mar 26 2026 06:59:42 GMT+0530 (India Standard Time)
టీడీపీ మాజీ మంత్రికి కరోనా
తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కు కరోనా సోకింది. శ్రావణ్ కుమార్ గత కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. కరోనా పరీక్షలు చేయించుకోగా ఆయనకు [more]
తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కు కరోనా సోకింది. శ్రావణ్ కుమార్ గత కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. కరోనా పరీక్షలు చేయించుకోగా ఆయనకు [more]

తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కు కరోనా సోకింది. శ్రావణ్ కుమార్ గత కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. కరోనా పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్ గా తేలింది. దీంతో కిడారి శ్రావణ్ కుమార్ విశాఖపట్నంలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేయించారు. తనను కలసిన వారు కూడా పరీక్షలు చేయించుకోవాలని కిడారి శ్రావణ కుమార్ కోరారు.
Next Story