Thu Mar 19 2026 13:27:35 GMT+0530 (India Standard Time)
విషమంగానే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలైటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీకి ఇటీవల కరోనా పాజిటివ్ అని [more]
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలైటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీకి ఇటీవల కరోనా పాజిటివ్ అని [more]

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలైటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీకి ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలింది. దీనికి తోడు బ్రెయిన్ సర్జరీ జరిగింది. దీంతో ఆయన ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని ఆర్మీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన త్వరగా కోలుకోవాలని దేశ వ్యాప్తంగా అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.
Next Story