Sun Mar 08 2026 07:50:24 GMT+0530 (India Standard Time)
మరింత క్షీణించిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని ఆర్మీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఆర్మీ ఆసుపత్రి ప్రణబ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల [more]
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని ఆర్మీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఆర్మీ ఆసుపత్రి ప్రణబ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల [more]

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని ఆర్మీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఆర్మీ ఆసుపత్రి ప్రణబ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆయన డీప్ కోమాలో ఉన్నట్లు ప్రకటించింది. ప్రణబ్ సెప్టిక్ షాక్ లో ఉన్నారని తెలిపింది. ప్రణబ్ ముఖర్జీకి ఊపిరితిత్తులో ఇన్ ఫెక్షన్ సోకడంతో చికిత్సను అందిస్తున్నామని, ఆయనకు వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నామని తెలిపింది.
Next Story