Mon Feb 02 2026 01:03:42 GMT+0000 (Coordinated Universal Time)
వివేక్ క్లారిటీ ఇచ్చారు
మాజీ ఎంపీ వివేక్ క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ లో చేరబోవడం లేదని తేల్చి చెప్పారు. ఇటీవల పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వివేక్ తో [more]
మాజీ ఎంపీ వివేక్ క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ లో చేరబోవడం లేదని తేల్చి చెప్పారు. ఇటీవల పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వివేక్ తో [more]

మాజీ ఎంపీ వివేక్ క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ లో చేరబోవడం లేదని తేల్చి చెప్పారు. ఇటీవల పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వివేక్ తో భేటీ కావడంతో ఆయన తిరిగి కాంగ్రెస్ లోకి వస్తారని ప్రచారం జరిగింది. కానీ వివేక్ మాత్రం తాను కాంగ్రెస్ లో చేరడం లేదని ప్రకటించారు. వివేక్ త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారు. అమిత్ షా తెలంగాణకు వచ్చిన సమయంలో ఆయన పార్టీలో చేరే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
Next Story