Fri Dec 05 2025 23:47:10 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే చేరిక
మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు నేడు వైసీపీలో చేరనున్నారు. ఆయన ఈరోజు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. పంచకర్ల రమేష్ బాబు గతంలో [more]
మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు నేడు వైసీపీలో చేరనున్నారు. ఆయన ఈరోజు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. పంచకర్ల రమేష్ బాబు గతంలో [more]

మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు నేడు వైసీపీలో చేరనున్నారు. ఆయన ఈరోజు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. పంచకర్ల రమేష్ బాబు గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. గతకొంతకాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు నేడు వైసీపీలో చేరుతున్నారు.
Next Story