Thu Mar 26 2026 15:13:55 GMT+0530 (India Standard Time)
మాజీ ఎమ్మెల్యే, నిర్మాత కన్నుమూత
మాజీ ఎమ్మెల్యే, సినీ నిర్మాత దొరస్వామిరాజు మృతి చెందారు. ఆయన కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దొరస్వామి రాజు అనేక చిత్రాలను నిర్మించారు. తెలుగులో దాదాపు [more]
మాజీ ఎమ్మెల్యే, సినీ నిర్మాత దొరస్వామిరాజు మృతి చెందారు. ఆయన కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దొరస్వామి రాజు అనేక చిత్రాలను నిర్మించారు. తెలుగులో దాదాపు [more]

మాజీ ఎమ్మెల్యే, సినీ నిర్మాత దొరస్వామిరాజు మృతి చెందారు. ఆయన కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దొరస్వామి రాజు అనేక చిత్రాలను నిర్మించారు. తెలుగులో దాదాపు 500 సినిమాలను నిర్మించారు. డిస్ట్రిబ్యూటర్ గా కూడా పనిచేశారు. టీటీడీ బోర్డు ఛైర్మన్ గా పనిచేశారు. 1994లో జరిగిన ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. దొరస్వామిరాజు మృతితో టాలివుడ్ లో విషాదం నెలకొంది.
Next Story