Mon Mar 16 2026 11:25:11 GMT+0530 (India Standard Time)
నేడు టీఆర్ఎస్ లోకి పెద్దిరెడ్డి
మాజీ మంత్రి పెద్దిరెడ్డి నేడు టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఆయన తెలంగాణ భవన్ లో పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇటీవలే పెద్దిరెడ్డి [more]
మాజీ మంత్రి పెద్దిరెడ్డి నేడు టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఆయన తెలంగాణ భవన్ లో పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇటీవలే పెద్దిరెడ్డి [more]

మాజీ మంత్రి పెద్దిరెడ్డి నేడు టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఆయన తెలంగాణ భవన్ లో పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇటీవలే పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ ను బీజేపీలో చేర్చుకోవడంతో పెద్దిరెడ్డి మనస్తాపం చెందారు. హుజూరాబాద్ లో కీలక నేత అయిన పెద్దిరెడ్డికి కేసీఆర్ కండువా కప్పి ఈరోజు పార్టీలోకి ఆహ్వానించనున్నారు. పెద్దిరెడ్డి రాకతో హుజూరాబాద్ లో పార్టీ బలం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
Next Story