Wed Mar 04 2026 05:51:20 GMT+0530 (India Standard Time)
ఒక్క ఛాన్స్ అడిగింది ఇందుకా
ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగింది పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టడానికా? అని వైఎస్ జగన్ ను మాజీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. ఆయన తాజాగా ట్వీట్ [more]
ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగింది పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టడానికా? అని వైఎస్ జగన్ ను మాజీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. ఆయన తాజాగా ట్వీట్ [more]

ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగింది పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టడానికా? అని వైఎస్ జగన్ ను మాజీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. ఆయన తాజాగా ట్వీట్ చేశారు. బందరు పోర్టును తెలంగాణ రాష్ట్రానికి అప్పగిస్తారట. ఇది సమంజసమా? ఒక్క ఛాన్స్ ఇవ్వమని ప్రజలను అడిగింది ఏపీ ప్రయోజనాలను పొరుగు రాష్ట్రాలకు తాకట్టు పెట్టడానికా ? అని నారా లోకేష్ ట్విట్టర్లో ప్రశ్నించారు.చేతకాక బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తున్నామంటున్నారని, రేపు పాలన చేతకాక కేసీఆర్ కు అప్పగిస్తారా? అని ఎద్దేవా చేశారు.
Next Story