Sun Mar 22 2026 13:35:39 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మాజీ మంత్రి మాణిక్యాలరావు పరిస్థితి విషమం
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మాణిక్యాలరావు పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు ఇటీవల కరోనా వైరస్ సోకిన సంగతి తెలసిందే. అయితే ఆయనకు లివర్ ఇన్ ఫెక్షన్ [more]
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మాణిక్యాలరావు పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు ఇటీవల కరోనా వైరస్ సోకిన సంగతి తెలసిందే. అయితే ఆయనకు లివర్ ఇన్ ఫెక్షన్ [more]

మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మాణిక్యాలరావు పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు ఇటీవల కరోనా వైరస్ సోకిన సంగతి తెలసిందే. అయితే ఆయనకు లివర్ ఇన్ ఫెక్షన్ వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం మాణిక్యాలరావు వైద్య చికిత్సలో ఉన్నారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. మాణిక్యాలరావు ఆరోగ్య పరిస్థితిపై ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story