Sun Mar 15 2026 15:05:20 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు
మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజరయింది. అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని హైకోర్టు [more]
మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజరయింది. అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని హైకోర్టు [more]

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజరయింది. అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని హైకోర్టు అచ్చెన్నాయుడిని ఆదేశించింది. ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్ అయి దాదాపు మూడు నెలలకు పైగానే కావస్తుంది.
Next Story