Thu Mar 19 2026 07:02:08 GMT+0530 (India Standard Time)
కీసర మాజీ తహసిల్దార్ ఆత్మహత్య
కీసర మాజీ తహసిల్దార్ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయనను ఇటీవల ఏసీబీ అధికారుల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఒక ల్యాండ్ కేసులో కోటి పది లక్షల [more]
కీసర మాజీ తహసిల్దార్ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయనను ఇటీవల ఏసీబీ అధికారుల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఒక ల్యాండ్ కేసులో కోటి పది లక్షల [more]

కీసర మాజీ తహసిల్దార్ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయనను ఇటీవల ఏసీబీ అధికారుల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఒక ల్యాండ్ కేసులో కోటి పది లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా నాగరాజును ఏసీీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయనను కస్టడీకి తీసుకుని విచారించారు కూడా. అయితే ప్రస్తుతం చంచలగూడ జైలులో ఉన్న నాగరాజు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Next Story