Sun Mar 15 2026 11:55:24 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : చింతమనేని అరెస్ట్.. .14 రోజుల రిమాండ్
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ అయ్యారు. ఆయనకు న్యాయస్థానం పథ్నాలగు రోజుల పాటు రిమాండ్ విధించింది. నిన్న అచ్చెన్నాయుడు అరెస్ట్ కు నిరసనగా చింతమనేని ప్రభాకర్ [more]
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ అయ్యారు. ఆయనకు న్యాయస్థానం పథ్నాలగు రోజుల పాటు రిమాండ్ విధించింది. నిన్న అచ్చెన్నాయుడు అరెస్ట్ కు నిరసనగా చింతమనేని ప్రభాకర్ [more]

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ అయ్యారు. ఆయనకు న్యాయస్థానం పథ్నాలగు రోజుల పాటు రిమాండ్ విధించింది. నిన్న అచ్చెన్నాయుడు అరెస్ట్ కు నిరసనగా చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలసి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్తంఘించారంటూ చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఏలూరు పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఆయనను ఈ రోజు కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం చింతమనేని ప్రభాకర్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు చింతమనేనిని ఫోన్ లో పరామర్హించారు.
Next Story