Thu Mar 19 2026 13:53:41 GMT+0530 (India Standard Time)
నేడు టీఆర్ఎస్ లోకి కౌశిక్ రెడ్డి
కాంగ్రెస్ మాజీ నేత కౌశిక్ రెడ్డి నేడు టీఆర్ఎస్ లో చేరనున్నారు. కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ [more]
కాంగ్రెస్ మాజీ నేత కౌశిక్ రెడ్డి నేడు టీఆర్ఎస్ లో చేరనున్నారు. కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ [more]

కాంగ్రెస్ మాజీ నేత కౌశిక్ రెడ్డి నేడు టీఆర్ఎస్ లో చేరనున్నారు. కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయిన కౌశిక్ రెడ్డి ఇటీవల జరిగిన పరిణామాలతో టీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఆయన తన అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నేతలతో కలసి టీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఉప ఎన్నికల సమయంలో కౌశిక్ రెడ్డి పార్టీని వీడటం కాంగ్రెస్ పార్టీకి దెబ్బ అని చెప్పుకోవాలి.
Next Story