Fri Mar 27 2026 03:00:35 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కోమాలోకి వెళ్లిపోయిన మాజీ సీఎం
ఛత్తీస్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కోమాలోకి వెళ్లిపోయారు. ఆయన పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. గుండెపోటు రావడంతో అజిత్ జోగిని నిన్న రాయపూర్ [more]
ఛత్తీస్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కోమాలోకి వెళ్లిపోయారు. ఆయన పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. గుండెపోటు రావడంతో అజిత్ జోగిని నిన్న రాయపూర్ [more]

ఛత్తీస్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కోమాలోకి వెళ్లిపోయారు. ఆయన పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. గుండెపోటు రావడంతో అజిత్ జోగిని నిన్న రాయపూర్ లోని నారాయణ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. 48 గంటలు గడిస్తే గాని చెప్పలేమని వైద్యులు అంటున్నారు.
Next Story