Mon Mar 30 2026 07:13:09 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మాజీ సీఎం తరుణ్ గొగొయ్ మృతి
అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పదిహేనేళ్ల పాటు అసోం కు [more]
అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పదిహేనేళ్ల పాటు అసోం కు [more]

అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పదిహేనేళ్ల పాటు అసోం కు తరుణ్ గొగొయ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేసిన తరుణ్ గొగొయ్ మరణం తీరని లోటని అన్ని రాజకీయ పార్టీల నేతలు తమ సానుభూతిని ప్రకటించాయి. ఆరుసార్లు ఎంపీగా పనిచేశారు. ఇటీవల కరోనా బారిన పడిన తరుణ్ గొగొయ్ కోలుకుని అనంతరం అనారోగ్యం పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నారు.
Next Story