Thu Mar 19 2026 09:09:37 GMT+0530 (India Standard Time)
Barack obama : ఒబామా సింప్లిసిటీ చూశారా?
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సామాన్య జీవితాన్ని కోరుకుంటారు. అగ్రదేశానికి అధ్యక్షుడిగా చేశానన్న ధోరణి ఆయనలో కన్పించదు. తాజాగా బరాక్ ఒబామా ఒక మామూలు రెస్టారెంట్ [more]
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సామాన్య జీవితాన్ని కోరుకుంటారు. అగ్రదేశానికి అధ్యక్షుడిగా చేశానన్న ధోరణి ఆయనలో కన్పించదు. తాజాగా బరాక్ ఒబామా ఒక మామూలు రెస్టారెంట్ [more]

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సామాన్య జీవితాన్ని కోరుకుంటారు. అగ్రదేశానికి అధ్యక్షుడిగా చేశానన్న ధోరణి ఆయనలో కన్పించదు. తాజాగా బరాక్ ఒబామా ఒక మామూలు రెస్టారెంట్ లో బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బరాక్ ఒబామా తన స్నేహితుడితో కలసి ఒక రెస్టారెంట్ లో మామూలు టేబుల్ లో కూర్చుని బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారు. మన దేశంలో సర్పంచ్ కూడా ఇలా కన్పించరని సోషల్ మీడియాలో కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story