Sat Mar 28 2026 08:18:03 GMT+0530 (India Standard Time)
మాజీ కేంద్రమంత్రి జస్వంత్ సింగ్ మృతి
కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ మరణించారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత మూడున్నర నెలల నుంచి ఆర్మీ ఆసుపత్రిలో జస్వంత్ సింగ్ చికిత్స పొందుతున్నారు. [more]
కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ మరణించారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత మూడున్నర నెలల నుంచి ఆర్మీ ఆసుపత్రిలో జస్వంత్ సింగ్ చికిత్స పొందుతున్నారు. [more]

కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ మరణించారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత మూడున్నర నెలల నుంచి ఆర్మీ ఆసుపత్రిలో జస్వంత్ సింగ్ చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం తీవ్ర గుండెపోటు రావడంతో జస్వంత్ సింగ్ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రాజస్థాన్ కు చెందిన జస్వంత్ సింగ్ వాజ్ పేయి హయాంలో రక్షణ మంత్రిగా పనిచేశారు. ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, నాలుగుసార్లు లోక్ సభ సభ్యుడిగా జస్వంత్ సింగ్ పనిచేశారు.
Next Story