Sun Feb 16 2025 02:35:00 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుకు అధికారుల వార్నింగ్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణానదికి వరదనీరు పోటెత్తుతుండటంతో కరకట్టపైన ఉన్న చంద్రబాబు నివాసానికి కూడా వరద నీరు చేరే అవకాశముందని [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణానదికి వరదనీరు పోటెత్తుతుండటంతో కరకట్టపైన ఉన్న చంద్రబాబు నివాసానికి కూడా వరద నీరు చేరే అవకాశముందని [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణానదికి వరదనీరు పోటెత్తుతుండటంతో కరకట్టపైన ఉన్న చంద్రబాబు నివాసానికి కూడా వరద నీరు చేరే అవకాశముందని అధికారులు ముందు జాగ్రత్త చర్యగా అప్రమత్తం చేశారు. ఇప్పటికే కరకట్టమీద ఉన్న అనాధశ్రయంలో ఉన్న 70 మంది విద్యార్థులను విజయవాడకు అధికారులు తరలించారు. కృష్ణానదికి వరద తాకిడి ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు నివాసానికి కూడా వరద నీరు చేరే ప్రమాదముంది.
Next Story