Sun Mar 15 2026 16:33:10 GMT+0530 (India Standard Time)
తొలిసారి పోలీసు అధికారిపై నిర్భయ కేసు
పోలీస్ శాఖ లో ఉండి అందరికీ బుద్ధి చెప్పాల్సిన అధికారే తప్పుడు మార్గంలోకి పోయాడు. మహిళలనుచిత్రహింసలకు గురిచేశాడు.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఫోన్లో వేధించాడు.. చివరకు మహిళ [more]
పోలీస్ శాఖ లో ఉండి అందరికీ బుద్ధి చెప్పాల్సిన అధికారే తప్పుడు మార్గంలోకి పోయాడు. మహిళలనుచిత్రహింసలకు గురిచేశాడు.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఫోన్లో వేధించాడు.. చివరకు మహిళ [more]

పోలీస్ శాఖ లో ఉండి అందరికీ బుద్ధి చెప్పాల్సిన అధికారే తప్పుడు మార్గంలోకి పోయాడు. మహిళలనుచిత్రహింసలకు గురిచేశాడు.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఫోన్లో వేధించాడు.. చివరకు మహిళ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది.. ఇన్స్ పెక్టర్ స్థాయి అధికారి పై నిర్భయ కేసు నమోదు కావడం హైదరాబాదులోనే మొదటిసారి.. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తున్న ఇనస్ పెక్టర్ చంద్ర కుమార్ పైన వనస్థలి పురం పోలీస్ స్టేషన్ లో నిర్భయ కేసు నమోదైంది.. ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వనస్థలిపురం ఇన్స్ పెక్టర్ వెల్లడించారు.
Next Story