Sun Mar 15 2026 07:40:18 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : గ్రేటర్ ఎన్నికల్లో తొలిరౌండ్ లో టీఆర్ఎస్ దే
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో తొలి రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. అయితే తొలిరౌండ్ ముగిసే సమయానికి 32 డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. బీజేపీ అభ్యర్థులు14 చోట్ల [more]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో తొలి రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. అయితే తొలిరౌండ్ ముగిసే సమయానికి 32 డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. బీజేపీ అభ్యర్థులు14 చోట్ల [more]

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో తొలి రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. అయితే తొలిరౌండ్ ముగిసే సమయానికి 32 డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. బీజేపీ అభ్యర్థులు14 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు. ఎంఐఎం ఎనిమిది స్థానాల్లోనూ, కాంగ్రెస్ ఒక స్థానంలోనూ ముందంజలో ఉన్నాయి. నగరం చుట్టుపక్కల మొత్తం అన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. పాతబస్తీలో ఎంఐఎం ఆధిక్యత కనపరుస్తుంది
Next Story