Wed Jan 28 2026 16:30:37 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : తొలి రౌండ్ లో వైసీపీకి భారీ ఆధిక్యత
బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి తొలి రౌండ్ పూర్తయింది. తొలి రౌండ్ లో వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం కనపర్చింది. తొలి రౌండ్ లోనే వైసీపీ [more]
బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి తొలి రౌండ్ పూర్తయింది. తొలి రౌండ్ లో వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం కనపర్చింది. తొలి రౌండ్ లోనే వైసీపీ [more]

బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి తొలి రౌండ్ పూర్తయింది. తొలి రౌండ్ లో వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం కనపర్చింది. తొలి రౌండ్ లోనే వైసీపీ అభ్యర్థి దాసరి సుధ కు భారీ మెజారిటీ లభించింది. 8,790 ఆధిక్యత వైసీపీ అభ్యర్థికి లభించింది. తొలి రౌండ్ లో వైసీపీకి 10,478, బీజేపీకి 1,678 , కాంగ్రెస్ కు 580 ఓట్లు లభించాయి. దీంతో బద్వేలులో భారీ మెజారిటీ దిశగా వైసీపీ అభ్యర్థి దాసరి సుధ పయనిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లోనూ వైసీపీకే ఆధిక్యత లభించింది.
Next Story