Thu Mar 19 2026 11:54:54 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి
అహ్మదాబాబ్ కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. నవరంగపుర కోవిడ్ ఆసుపత్రిలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. గుజరాత్ లోని [more]
అహ్మదాబాబ్ కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. నవరంగపుర కోవిడ్ ఆసుపత్రిలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. గుజరాత్ లోని [more]

అహ్మదాబాబ్ కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. నవరంగపుర కోవిడ్ ఆసుపత్రిలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నవరంగపురలో కోవిడ్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. అనేక మంది ఇక్కడ కరోనాకు చికిత్స పొందుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
Next Story