Sat Mar 21 2026 22:10:50 GMT+0530 (India Standard Time)
వైఎస్ జగన్ కు సినీ ప్రముఖుల మద్దతు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి క్రమంగా సినీ ప్రముఖుల మద్దతు పెరుగుతున్నట్లు కనపడుతోంది. విజయనగరం జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో ఉన్న జగన్ ను బుధవారం సినీయర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి కలిశారు. జగన్ తో కలిసి పాదయాత్రలో అడుగులు వేశారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు జగన్ ను కలిసి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.
Next Story

