Wed Mar 18 2026 03:49:00 GMT+0530 (India Standard Time)
రెండున్నర గంటలుగా పూరీ జగన్నాధ్ ను…?
సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ను గత రెండున్నర గంటలుగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నగదు లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. పూరీ జగన్నాధ్ ఈరోజు ఉదయం 10 [more]
సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ను గత రెండున్నర గంటలుగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నగదు లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. పూరీ జగన్నాధ్ ఈరోజు ఉదయం 10 [more]

సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ను గత రెండున్నర గంటలుగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నగదు లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. పూరీ జగన్నాధ్ ఈరోజు ఉదయం 10 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఆరేళ్ల బ్యాంకు లావాదేవీల వివరాలను ఈడీ అధికారులు కోరారు. 2015 నుంచి 2021వరకూ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలన పూరీ జగన్నాధ్ అధికారులకు ఇచ్చారు. పూరీ జగన్నాధ్ తనకు ఉన్న మూడు బ్యాంకు అకౌంట్ల వివరాలను ఈడీ అధికారులకు ఇచ్చారు.
Next Story