Fri Mar 20 2026 20:00:31 GMT+0530 (India Standard Time)
తొమ్మిది గంటలుగా పూరీ జగన్నాధ్ ను?
ఫిల్మ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తొమ్మిది గంటలుగా ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. ఈడీ అధికారుల [more]
ఫిల్మ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తొమ్మిది గంటలుగా ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. ఈడీ అధికారుల [more]

ఫిల్మ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తొమ్మిది గంటలుగా ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. ఈడీ అధికారుల విచారణకు పూరీ జగన్నాధ్ తో పాటు ఆయన ఆడిటర్ కూడా ఉన్నారు. తాజాగా సినీ నిర్మాత బండ్ల గణేష్ ను కూడా ఈడీ అధికారులు ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. ఇద్దరినీ కలిపి విచారిస్తున్నారు. నగదు లావాదేవీలపైనే ఇద్దరినీ ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
Next Story