Sun Mar 15 2026 18:18:49 GMT+0530 (India Standard Time)
Breaking : ఐదో రౌండ్ ముగిసేసరికి మెజారిటీ నలభై వేలకు పైగానే
బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి ఐదో రౌండ్ పూర్తయింది. ఐదో రౌండ్ లోనూ వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం కనపర్చింది. ఐదో రౌండ్ లోనే వైసీపీ [more]
బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి ఐదో రౌండ్ పూర్తయింది. ఐదో రౌండ్ లోనూ వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం కనపర్చింది. ఐదో రౌండ్ లోనే వైసీపీ [more]

బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి ఐదో రౌండ్ పూర్తయింది. ఐదో రౌండ్ లోనూ వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం కనపర్చింది. ఐదో రౌండ్ లోనే వైసీపీ అభ్యర్థి దాసరి సుధ కు భారీ మెజారిటీ లభించింది. 42,824 ఓట్ల ఆధిక్యత వైసీపీ అభ్యర్థికి లభించింది. నాలుగో రౌండ్ ముగిసే సమయానికి వైసీపీ భారీ ఆధిక్యత దిశగా వెళుతుంది. దీంతో దాదాపు ఎనభై వేల మెాజారిటీకి పైగానే వైసీపీ చేరుకునే అవకాశముంది.
Next Story