Thu Mar 19 2026 11:54:39 GMT+0530 (India Standard Time)
పోలింగ్ ప్రశాంతం… భారీగా పెరిగిన ఓట్ల శాతం
పశ్చిమ బెంగాల్ లో ఐదో విడత పోలింగ్ ముగిసింది. పోలింగ్ ప్రశాతగా జరిగింది. అక్కడక్కడ చిన్న సంఘటనలు మినహా పోలింగ్ సజావుగా జరిగిందని అధికారులు చెప్పారు. ఐదో [more]
పశ్చిమ బెంగాల్ లో ఐదో విడత పోలింగ్ ముగిసింది. పోలింగ్ ప్రశాతగా జరిగింది. అక్కడక్కడ చిన్న సంఘటనలు మినహా పోలింగ్ సజావుగా జరిగిందని అధికారులు చెప్పారు. ఐదో [more]

పశ్చిమ బెంగాల్ లో ఐదో విడత పోలింగ్ ముగిసింది. పోలింగ్ ప్రశాతగా జరిగింది. అక్కడక్కడ చిన్న సంఘటనలు మినహా పోలింగ్ సజావుగా జరిగిందని అధికారులు చెప్పారు. ఐదో విడత పోలింగ్ లో పశ్చిమ బెంగాల్ లో 78.36 శాతం నమోదయిందని అధికారులు ప్రకటించారు. మొత్తం 45 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఐదో విడతలో పోలింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్ లో మరో మూడు దశల పోలింగ్ జరగనుంది.
Next Story