Mon Mar 09 2026 11:19:17 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తమిళనాడులో మరో కొత్త పార్టీ
తమిళనాడు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ పోటీ ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ [more]
తమిళనాడు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ పోటీ ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ [more]

తమిళనాడు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ పోటీ ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే రజనీకాంత్ పార్టీ పెడతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ కంటే ముందుగానే విజయ్ పార్టీ వచ్చే అవకాశముంది. తమిళనాడులో లక్షల సంఖ్యలో విజయ్ అభిమానులు ఉండటంతో రాజకీయ పార్టీల్లో కలవరం మొదలయింది.
Next Story