Fri Mar 20 2026 09:46:47 GMT+0530 (India Standard Time)
నన్ను చంపేందుకు కుట్ర
పార్లమెంటు సభ్యుడు ఫరూక్ అబ్దుల్లా గృహనిర్భంధంలో ఉన్నారు. తమను చంపేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నారని ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. తన కుమారుడు ఒమర్ అబ్దుల్లాను ఇప్పటికే అరెస్ట్ [more]
పార్లమెంటు సభ్యుడు ఫరూక్ అబ్దుల్లా గృహనిర్భంధంలో ఉన్నారు. తమను చంపేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నారని ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. తన కుమారుడు ఒమర్ అబ్దుల్లాను ఇప్పటికే అరెస్ట్ [more]

పార్లమెంటు సభ్యుడు ఫరూక్ అబ్దుల్లా గృహనిర్భంధంలో ఉన్నారు. తమను చంపేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నారని ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. తన కుమారుడు ఒమర్ అబ్దుల్లాను ఇప్పటికే అరెస్ట్ చేసి జైల్లో ఉంచారన్నారు. కాశ్మీర్ విభజనపై తాము న్యాయపోరాటం చేస్తామని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. తనను అక్రమంగా నిర్భందించారని, తనను కలిసేందుకు ఎవరినీ అనుమతించడంలేదని ఆయన తెలిపారు. కాగా అమిత్ షా మాత్రం ఫరూక్ అబ్దుల్లా ఆయనంతట ఆయనే ఇంటికే పరిమితమయ్యారని లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Next Story