Sun Mar 15 2026 05:58:17 GMT+0530 (India Standard Time)
High court : హైకోర్టుకు రాజధాని రైతులు
అమరావతి నుంచి తిరుపతి వరకూ పాదయాత్ర చేపట్టేందుకు అనుమతిని కోరుతూ హైకోర్టులో రైతులు లంచ్ మోషన్ పిటీషన్ వేశారు. రాజధాని రైతుల మహా పాదయాత్రకు డీజీపీ అనుమతించలేదు. [more]
అమరావతి నుంచి తిరుపతి వరకూ పాదయాత్ర చేపట్టేందుకు అనుమతిని కోరుతూ హైకోర్టులో రైతులు లంచ్ మోషన్ పిటీషన్ వేశారు. రాజధాని రైతుల మహా పాదయాత్రకు డీజీపీ అనుమతించలేదు. [more]

అమరావతి నుంచి తిరుపతి వరకూ పాదయాత్ర చేపట్టేందుకు అనుమతిని కోరుతూ హైకోర్టులో రైతులు లంచ్ మోషన్ పిటీషన్ వేశారు. రాజధాని రైతుల మహా పాదయాత్రకు డీజీపీ అనుమతించలేదు. శాంతిభద్రతల దృష్ట్యా రైతుల పాదయాత్రకు అనుమతివ్వలేమని డీజీపీ స్పష్టం చేశారు. దీనిపై రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రైతులు వేసిన లంచ్ మోషన్ పిటీషన్ ను హైకోర్టు స్వీకరించింది.
Next Story