Sun Mar 15 2026 11:53:08 GMT+0530 (India Standard Time)
ఇక టార్గెట్ చిరంజీవి అట
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ 72 రోజులుగా రైతులు దీక్ష చేస్తున్న రైతులు ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి ఇంటి ఎదుట ఆందోళన చేయాలని అమరావతి జేఏసీ [more]
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ 72 రోజులుగా రైతులు దీక్ష చేస్తున్న రైతులు ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి ఇంటి ఎదుట ఆందోళన చేయాలని అమరావతి జేఏసీ [more]

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ 72 రోజులుగా రైతులు దీక్ష చేస్తున్న రైతులు ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి ఇంటి ఎదుట ఆందోళన చేయాలని అమరావతి జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29వ తేదీన హైదరాబాద్ లోని చిరంజీవి ఇంటి వద్ద ధర్నా చేయనున్నట్లు జేఏసీ ప్రకటంచింది. అమరావతిని రాజధానికి అనుకూలంగా చిరంజీవి ప్రకటన చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తుంది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకూ దీక్ష చేయనున్నట్లు జేఏసీ తెలిపింది.
Next Story