Sun Mar 15 2026 16:53:09 GMT+0530 (India Standard Time)
రాజధాని రైతులకు పోలీసులు?
రాజధాని అమరావతి కోసం రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే దీనిపై పోలీసులు సీరియస్ అయ్యారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ వారికి నోటీసులు ఇచ్చారు. లాక్ [more]
రాజధాని అమరావతి కోసం రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే దీనిపై పోలీసులు సీరియస్ అయ్యారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ వారికి నోటీసులు ఇచ్చారు. లాక్ [more]

రాజధాని అమరావతి కోసం రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే దీనిపై పోలీసులు సీరియస్ అయ్యారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ వారికి నోటీసులు ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో నిరసనలకు అనుమతి లేదని తెలిసినా, రోజూ ఆందోళనలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేశారు. అయితే దీనిపై రైతులు జిల్లా ఎస్పీకి వివరణ ఇచ్చారు. తాము లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం లేదని, భౌతిక దూరం పాటిస్తూనే ఆందోళనలు చేస్తునన్నామని, ఇప్పటి వరకూ తమకు ప్రభుత్వం కౌలు కూడా చెల్లించలేదని, తమ పరిస్థితి దారుణంగా ఉందని వారు తెలియజేశారు.
Next Story