Sat Mar 14 2026 18:39:47 GMT+0530 (India Standard Time)
బహిరంగ సభకు అమరావతి రైతుల ఏర్పాట్లు
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాజధాని ఉద్యమం ఐదు వందల రోజుకు చేరుకుంది. దీంతో ఈ నెల 30వ [more]
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాజధాని ఉద్యమం ఐదు వందల రోజుకు చేరుకుంది. దీంతో ఈ నెల 30వ [more]

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాజధాని ఉద్యమం ఐదు వందల రోజుకు చేరుకుంది. దీంతో ఈ నెల 30వ తేదీన వర్చువల్ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఆంధ్రుల బతుకు, భరోసా, భవిత పేరుతో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు జాతీయస్థాయి రాజకీయ పార్టీ నేతలతో పాటు మేధావులు, న్యాయనిపుణులను ఆహ్వానించనున్నారు.
Next Story