Sat Apr 04 2026 01:29:22 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : దేవదాస్ కనకాల మృతి
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దేవదాస్ కనకాల మృతి చెందారు. పూణే ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకున్న తొలితరం నటుడు దేవదాస్ కనకాల. దేవదాస్ కనకాల [more]
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దేవదాస్ కనకాల మృతి చెందారు. పూణే ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకున్న తొలితరం నటుడు దేవదాస్ కనకాల. దేవదాస్ కనకాల [more]

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దేవదాస్ కనకాల మృతి చెందారు. పూణే ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకున్న తొలితరం నటుడు దేవదాస్ కనకాల. దేవదాస్ కనకాల రాజీవ్ కనకాల తండ్రి. కొద్దికాలం క్రితమే దేవదాస్ కనకాల సతీమణి మృతి చెందారు. 1945 జూన్ లో దేవదాస్ కనకాల యానంలో జన్మించారు. అనేక మంది నటులకు ఆయన శిక్షణ ఇచ్చారు. అనేక చిత్రాల్లో నటించారు. చివరిగా భరత్ అనే నేను చిత్రంలో దేవదాస్ కనకాల నటించారు. హైదరాబాద్ లో ఫిలిం ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ను స్థాపించారు.
Next Story