Fri Mar 20 2026 03:03:00 GMT+0530 (India Standard Time)
సినీ నటుడు ఆలీ పేరు మీద ఫేక్ అకౌంట్.. పోలీసులకు ఫిర్యాదు
సినీ నటుడు ఆలీ పేరు మీద నకిలీ ట్వట్టర్ అకౌంట్ ఓపెన్ చేశారు. గతకొన్నాళ్లుగా ఆలీ పేరు మీద ఉన్న ట్వట్టర్ అకౌంట్ లో అసభ్య కరమైన [more]
సినీ నటుడు ఆలీ పేరు మీద నకిలీ ట్వట్టర్ అకౌంట్ ఓపెన్ చేశారు. గతకొన్నాళ్లుగా ఆలీ పేరు మీద ఉన్న ట్వట్టర్ అకౌంట్ లో అసభ్య కరమైన [more]

సినీ నటుడు ఆలీ పేరు మీద నకిలీ ట్వట్టర్ అకౌంట్ ఓపెన్ చేశారు. గతకొన్నాళ్లుగా ఆలీ పేరు మీద ఉన్న ట్వట్టర్ అకౌంట్ లో అసభ్య కరమైన పోస్టులు పెడుతున్నారు. దీంతో సినీనటుడు ఆలి ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆలీ ఈరోజు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరు మీద ఫేక్ అకౌంట్ ను నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆలీ కోరారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story