Fri Mar 20 2026 10:56:13 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రాజధాని గుట్టు బయటపెట్టిన కమిటీ
రాజధాని అమరావతిపై నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి జగన్ పీటర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిటీ [more]
రాజధాని అమరావతిపై నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి జగన్ పీటర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిటీ [more]

రాజధాని అమరావతిపై నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి జగన్ పీటర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిటీ నివేదికలో రాజధానిలోని ప్రతి ప్రాజెక్టు, నిర్మాణాలను పరిశీలించాలని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అవసరానికి మించి రెట్టింపు వ్యయం చేశారని కమిటీ అభిప్రాయ పడింది. దాదాపు 30వేల కోట్ల మేర దుబారా జరిగినట్లు కమిటీ గుర్తించింది. రాజధానిపై నియమించిన నిపుణుల కమిటీ పూర్తి స్థాయి నివేదిక ఇవ్వడంతో జగన్ ప్రభుత్వం రాజధాని నిర్మాణంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Next Story