Wed Mar 18 2026 22:49:31 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : అసోంలో హంగ్ కు అవకాశం
అసోంలో ఈసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ తేచ్చాయి. ఎన్డీఏ, యూపీఏ కూటమి మధ్య పోటీ గట్టిగా ఉంది. 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో [more]
అసోంలో ఈసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ తేచ్చాయి. ఎన్డీఏ, యూపీఏ కూటమి మధ్య పోటీ గట్టిగా ఉంది. 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో [more]

అసోంలో ఈసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ తేచ్చాయి. ఎన్డీఏ, యూపీఏ కూటమి మధ్య పోటీ గట్టిగా ఉంది. 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ 75 నుంచి 85 స్థానాలను, కాంగ్రెస్ 40 నుంచి యాభై స్థానాలను గెలుచుకునే అవకాశాలున్నాయని తేల్చింది. రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ 74 నంుచి 84 స్థానాలు, కాంగ్రెస్ 40 నుంచి 50 స్థానాలను గెలుచుకునే అవకాశాలున్నాయని తేల్చింది.
Next Story