Fri Dec 05 2025 23:04:04 GMT+0000 (Coordinated Universal Time)
మార్చి 3న ఉరి అనుమానమే
నిర్భయ నిందితులకు మార్చి 3వ తేదీన ఉరి శిక్ష అమలు పర్చడం అనుమానంగానే కనిపిస్తుంది. నలుగురు నిందితులను విడివిడిగా ఉరి తీయాలని కేంద్ర హోంశాఖ పిటిషన్ పై [more]
నిర్భయ నిందితులకు మార్చి 3వ తేదీన ఉరి శిక్ష అమలు పర్చడం అనుమానంగానే కనిపిస్తుంది. నలుగురు నిందితులను విడివిడిగా ఉరి తీయాలని కేంద్ర హోంశాఖ పిటిషన్ పై [more]

నిర్భయ నిందితులకు మార్చి 3వ తేదీన ఉరి శిక్ష అమలు పర్చడం అనుమానంగానే కనిపిస్తుంది. నలుగురు నిందితులను విడివిడిగా ఉరి తీయాలని కేంద్ర హోంశాఖ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణను మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది. నిజానికి నలుగురు నిందితులకు మార్చి 3వ తేదీన ఉరి తీయాల్సి ఉంది. కానీ సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసిన నేపథ్యంలో వీరి ఉరిశిక్ష అమలు మార్చి 3వవ తేదీన జరిగేది అనుమానంగానే కనిపిస్తుంది.
Next Story