Sun Mar 15 2026 23:55:00 GMT+0530 (India Standard Time)
మాజీ ప్రధాని మన్మోహన్ కు కరోనా పాజిటివ్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మన్మోహన్ సింగ్ ను [more]
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మన్మోహన్ సింగ్ ను [more]

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మన్మోహన్ సింగ్ ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా మన్మోహన్ సింగ్ కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్నారు. మన్మోహన్ సింగ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆయనకు ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పారు.
Next Story