Thu Mar 19 2026 12:01:34 GMT+0530 (India Standard Time)
కోమాలోనే ప్రణబ్ ముఖర్జీ
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇంకా కోమాలోనే ఉన్నారని ఆర్మీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రణబ్ [more]
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇంకా కోమాలోనే ఉన్నారని ఆర్మీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రణబ్ [more]

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇంకా కోమాలోనే ఉన్నారని ఆర్మీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రణబ్ కు వైద్య చికిత్స ను అందించేందుకు వైద్యుల బృందం అహర్నిశలూ శ్రమిస్తుందని తెలిపారు. ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారని స్పష్టం చేసింది. కాగా ప్రణబ్ ముఖర్జీ కరోనా బారిన పడటంతో ఈ నెల 10వ తేదీన ఆర్మీ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు మెదడు సంబందిత శస్త్ర చికిత్స కూడా జరిగింది.
Next Story