Thu Mar 19 2026 11:31:15 GMT+0530 (India Standard Time)
వివేక్ నిర్ణయం తీసుకున్నట్లే
మాజీ పార్లమెంటు సభ్యుడు వివేక్ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ఈ మేరకు ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు వివేక్ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ఈ మేరకు ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను [more]

మాజీ పార్లమెంటు సభ్యుడు వివేక్ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ఈ మేరకు ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. పార్టీ సీనియర్ నేత రామ్ మాధవ్ తో కలిసి వివేక్ అమిత్ షాను కలిసి చర్చించారు. ఆషాఢమాసం ముగిసిన తర్వాత వివేక్ భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశముంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దిశగా వివేక్ ను పార్టీలో చేర్చుకుంటున్నట్లు బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు.
Next Story