Fri Dec 05 2025 13:10:53 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు జయప్రద సలహా
సినీనటి, మాజీ ఎంపీ జయప్రద మూడు రాజధానుల ప్రతిపాదన అంశంపై స్పందించారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాాలని జయప్రద అభిప్రాయపడ్డారు. ఒకసారి రాజధానిని ప్రకటించిన తర్వాత దానిని మార్చడం [more]
సినీనటి, మాజీ ఎంపీ జయప్రద మూడు రాజధానుల ప్రతిపాదన అంశంపై స్పందించారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాాలని జయప్రద అభిప్రాయపడ్డారు. ఒకసారి రాజధానిని ప్రకటించిన తర్వాత దానిని మార్చడం [more]

సినీనటి, మాజీ ఎంపీ జయప్రద మూడు రాజధానుల ప్రతిపాదన అంశంపై స్పందించారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాాలని జయప్రద అభిప్రాయపడ్డారు. ఒకసారి రాజధానిని ప్రకటించిన తర్వాత దానిని మార్చడం సరైన విధానం కాదని జయప్రద అభిప్రాయపడ్డారు. తాను ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై స్పందించడం అవసరమని జయప్రద అన్నారు. జగన్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటే మంచిదని జయప్రద అన్నారు.
Next Story