Sun Mar 15 2026 03:06:34 GMT+0530 (India Standard Time)
Tdp : వైసీపీకి గుడ్ బై… టీడీపీలో చేరిక
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి టీడీపీలో చేరబోతున్నారు. ఆయన ఈ నెల 20వ తేదీన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ [more]
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి టీడీపీలో చేరబోతున్నారు. ఆయన ఈ నెల 20వ తేదీన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ [more]

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి టీడీపీలో చేరబోతున్నారు. ఆయన ఈ నెల 20వ తేదీన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడు నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డి టీడీపీలో చేరుతున్నారు. టీడీపీ ఇన్ ఛార్జిగా చంద్రబాబు భూపేష్ రెడ్డిని ఖరారు చేశారు. దీంతో దేవగుడి కుటుంబంలో రాజకీయంగా చీలికలు వచ్చినట్లయింది. తాను టీడీపీలో చేరబోతున్నట్లు నారాయణరెడ్డి వెల్లడించారు.
Next Story