Wed Mar 18 2026 23:52:45 GMT+0530 (India Standard Time)
దమ్ముంటే లోకేష్ నాయకత్వంపై సీక్రెట్ బ్యాలెట్ పెట్టు
లోకేష్ నాయకత్వం పనికి రాదని చెప్పినా చంద్రబాబు వినలేదని మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. అమరావతి మీద కాదు ముందు నీ కొడుకు నాయకత్వం [more]
లోకేష్ నాయకత్వం పనికి రాదని చెప్పినా చంద్రబాబు వినలేదని మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. అమరావతి మీద కాదు ముందు నీ కొడుకు నాయకత్వం [more]

లోకేష్ నాయకత్వం పనికి రాదని చెప్పినా చంద్రబాబు వినలేదని మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. అమరావతి మీద కాదు ముందు నీ కొడుకు నాయకత్వం మీద పార్టీలో సీక్రెట్ బాలెట్ పెట్టమని చంద్రబాబుకు ఆయన సవాల్ విసిరారు. పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దొడ్డిదారిన ఎమ్మెల్సీని నారా లోకేష్ ను చేసి తర్వాత మంత్రిని చేసి తమపై బలవంతంగా రుద్దారని ఆయన అన్నారు. వైఎస్ జగన్ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న పనులను చూసి తాను వైసీపీలో చేరినట్లు పంచకర్ల రమేష్ బాబు తెలిపారు.
Next Story