Wed Mar 18 2026 13:50:15 GMT+0530 (India Standard Time)
మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతి
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన కాగజ్ నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి [more]
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన కాగజ్ నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి [more]

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన కాగజ్ నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 2009, 2011 ఎన్నికల్లో కావేటి సమ్మయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో తిరిగి విజయం సాధించారు. కావేటి సమ్మయ్య మృతితో కాగజ్ నగర్ లోని ఆయన అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
Next Story