Wed Mar 25 2026 16:49:30 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జేసీ ప్రభాకర్ రెడ్డి విడుదల
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కడప జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు కరోనా సోకడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జేసీ [more]
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కడప జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు కరోనా సోకడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జేసీ [more]

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కడప జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు కరోనా సోకడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా చికిత్స కోసం హైదరాబాద్ వెళుతున్నారు. కడప నుంచి నేరుగా జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు కింద జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మెరుగైన చికత్స కోసం ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Next Story