Wed Mar 18 2026 01:22:44 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరిక
మాజీ ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి వైసీపీలో చేరారు. విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి వైసీపీ లో చేరారు. ఆయన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి [more]
మాజీ ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి వైసీపీలో చేరారు. విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి వైసీపీ లో చేరారు. ఆయన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి [more]

మాజీ ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి వైసీపీలో చేరారు. విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి వైసీపీ లో చేరారు. ఆయన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గురుమూర్తి రెడ్డి చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని విజయసాయిరెడ్డి తెలిపారు.
Next Story