Sun Mar 15 2026 18:58:47 GMT+0530 (India Standard Time)
వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ
పాణ్యం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత బిజ్జం పార్ధసారథి రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ నంద్యాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్ [more]
పాణ్యం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత బిజ్జం పార్ధసారథి రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ నంద్యాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్ [more]

పాణ్యం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత బిజ్జం పార్ధసారథి రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ నంద్యాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అంతకుముందు హిందూపురం మాజీ ఎంపీ నిజాముద్దిన్ కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తనకు రాజశేఖర్ రెడ్డి నమ్మకంతో రాజకీయాలకు కొత్త అయినా హిందూపురం ఎంపీ టిక్కెట్ ఇచ్చి గెలిపించారని, తన గురువు వైఎస్ఆర్ లేకపోవడంతో ఆయన రుణం తీర్చుకునేందుకు వైసీపీలో చేరానని నిజాముద్దిన్ పేర్కొన్నారు.
Next Story